ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురు..!
- October 14, 2021ముంబై: డ్రగ్స్‌కేసులో అరెస్ట్‌యిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ ముంబై కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. దీంతో బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 20కు వాయిదా వేసింది. ఆర్యన్ తరపు న్యాయవాది వాదనలు విన్న కోర్టు తీర్పును వెలువరించింది. ఈనేపథ్యంలో ఆర్యన్‌తోపాటు మరో వ్యక్తి పిటిషన్‌ను రిజర్వ్‌లో పెట్టింది. మరోవైపు ఆర్యన్ ప్రతిరోజు డ్రగ్స్ తీసుకుంటాడని ఎన్సీబీ అధికారులు ఆరోపించారు. ఈకేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాలంటే ఆర్యన్ విచారించాల్సిన అవకాశముందని అధికారులు కోర్టుకు విన్నవించుకున్నారు.
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు