వానైనా....వేగ పరిమితి వడ్డింపు తప్పదంటున్న దుబాయ్ ట్రాఫిక్ పోలీస్
- March 18, 2016
గత వారం కురిసిన భారీ వర్షంకు బతుకు జీవుడాని హడావిడిగా ఇళ్ళకు చేరుకొందామనే కొందరు వాహనదారులు తొందర తొందరగా తుపాను వేళ... తమను గమనించే వారెవరని కాస్తంత జోరుగా కార్లను నడిపారు. సరిగ్గా వారం తర్వాత దుబాయ్ పోలీసులు ఆ వర్షం రోజు వేగ పరిమితిని మీరు దాటారని ఆ నేరంకు వానైనా వడ్డింపులు తప్పవని చెబ్తుంటే నోరు వెళ్ళబెడుతున్నారు.. గత వారం దుబాయ్ లో కురిసిన వర్షంకు వాగులు వంకలు ఒకటయ్యాయి. రోడ్ల మీద నీటి ప్రవాహాలు పారేయి. ఆ మూడు రోజుల వర్షంలో దుబాయ్ లో 44,000 మంది వాహనదారులకు పైగా వేగ నేరాలు పాల్పడ్డారని... రోజుకు సగటున 14,000 నేరాలు కంటే ఎక్కువ పాల్పడ్డారని దుబాయ్ పోలీసులు లెక్కలు తీసింది. గత సంవత్సరం ఇదే కాలంలో దాదాపుగా 5,500 వేగం నేరాలు నమోదయ్యాయి అంచనా... ఇది పోలీసుల వివరాల ప్రకారం , సాధారణ రోజుల్లో కన్నా వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవర్లు వర్షం కారణంగా తమ తమ వాహనదారులు ట్రాఫిక్ రద్దీని పెంచెశెరని ఆరోపించారు. ఎందుకంటే వేగం నేరాలు ఈ పెద్ద పెరుగుదల ఉందని " అరబిక్ భాష దినపత్రిక ఏమరాట్ ఆల్యొఉమ్ " పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







