వానైనా....వేగ పరిమితి వడ్డింపు తప్పదంటున్న దుబాయ్ ట్రాఫిక్ పోలీస్

- March 18, 2016 , by Maagulf
వానైనా....వేగ పరిమితి వడ్డింపు తప్పదంటున్న దుబాయ్ ట్రాఫిక్ పోలీస్

గత వారం  కురిసిన భారీ వర్షంకు బతుకు జీవుడాని హడావిడిగా ఇళ్ళకు చేరుకొందామనే  కొందరు వాహనదారులు తొందర తొందరగా తుపాను వేళ... తమను గమనించే వారెవరని కాస్తంత  జోరుగా కార్లను నడిపారు. సరిగ్గా వారం తర్వాత దుబాయ్ పోలీసులు ఆ వర్షం రోజు వేగ పరిమితిని మీరు దాటారని ఆ నేరంకు  వానైనా వడ్డింపులు తప్పవని చెబ్తుంటే నోరు వెళ్ళబెడుతున్నారు..   గత వారం దుబాయ్ లో కురిసిన వర్షంకు వాగులు వంకలు ఒకటయ్యాయి. రోడ్ల మీద నీటి ప్రవాహాలు పారేయి. ఆ మూడు రోజుల వర్షంలో దుబాయ్ లో  44,000 మంది వాహనదారులకు  పైగా వేగ నేరాలు పాల్పడ్డారని... రోజుకు సగటున 14,000 నేరాలు కంటే ఎక్కువ పాల్పడ్డారని దుబాయ్ పోలీసులు లెక్కలు తీసింది.  గత సంవత్సరం ఇదే కాలంలో దాదాపుగా 5,500 వేగం నేరాలు  నమోదయ్యాయి అంచనా... ఇది పోలీసుల వివరాల  ప్రకారం , సాధారణ రోజుల్లో కన్నా వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవర్లు వర్షం కారణంగా తమ తమ  వాహనదారులు ట్రాఫిక్ రద్దీని పెంచెశెరని ఆరోపించారు. ఎందుకంటే వేగం నేరాలు ఈ పెద్ద పెరుగుదల ఉందని " అరబిక్ భాష దినపత్రిక ఏమరాట్  ఆల్యొఉమ్ " పేర్కొంది. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com