ఇతరుల వస్తువులను పాడు చేస్తే భారీ జరీమానా, జైలు
- October 16, 2021
యూఏఈ: ఇతరుల వాహనాల్ని కానీ, మొబైల్ ఫోన్లను కానీ, ల్యాప్ ట్యాప్‌లను కానీ ధ్వంసం చేస్తే, 10,000 దిర్హాముల వరకూ జరిమానా, అలాగే ఏడాది వరకూ జైలు శిక్ష విధించే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఆర్టికల్ 424 పీనల్ కోర్టు ప్రకారం నిందితులకు జరిమానా, జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ముగ్గురి కంటే, ఎక్కువ మంది వ్యక్తులు విధ్వంసాలకు పాల్పడితే, జైలు శిక్ష ఐదేళ్ల వరకూ తప్పదు.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







