కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లోకి అనుమతి
- October 17, 2021
ఒమన్: అక్టోబర్ 15 తో వ్యాక్సినేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో సుప్రీం కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి డోస్ లు తీసుకుంటేనే ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లోకి ఉద్యోగులను అనుమతి ఇస్తామని ప్రకటించారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజర్లు, పబ్లిక్ ప్లేస్ ల్లోకి వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ యాప్, తారాసుద్+ ద్వారా రుజువులు చూపిస్తేనే అనుమతిస్తారు. అయితే,కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోవద్దని డాక్టర్లు ధ్రువీకరించిన వారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!
- లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!
- యూరోపియన్ దేశాల ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!
- ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు
- బీసీసీఐ అసోసియేట్ స్పాన్సర్‌గా ChatGPT..!
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు







