సాధారణ స్థితుల పునరుద్ధరణ పై క్లారిటీ ఇవ్వని క్యాబినెట్

- October 19, 2021 , by Maagulf
సాధారణ స్థితుల పునరుద్ధరణ పై క్లారిటీ ఇవ్వని క్యాబినెట్

కువైట్: కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో విధించిన నిబంధనల నుంచి మరిన్ని సడలింపులు ఇస్తూ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి వచ్చేలా క్యాబినెట్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. వచ్చే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చునని ఆశిస్తున్నారు. మసీదుల్లో ప్రార్ధనల సందర్భంగా సోషల్ డిస్టెన్స్ విషయంలోనూ పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ మాస్క్‌లను ధరించడం గురించి కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు చర్చ జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com