బీచ్ లలో చెత్త వేస్తే 10 వేల దినార్స్ ఫైన్
- October 21, 2021
కువైట్: కువైట్ పర్యావరణ శాఖ బీచ్ ల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. దేశంలోని బీచ్ లు, తీర ప్రాంతాల్లో ప్రకృతి సౌందర్యాన్ని కాపాడేందుకు కఠినంగా వ్యవహారించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బీచ్ ల వద్ద చెత్త వేసిన వారికి 10 వేల దినార్స్ వరకు ఫైన్ వేయనున్నారు. పబ్లిక్ బీచ్ లలో వేస్టేజ్ ను గానీ చెత్త ను గానీ వేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బీచ్ లు, తీర ప్రాంతాల్లో నిరంతరం గస్తీ ఉంటుందన్నారు. తీర ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేసిన వ్యర్థాలను కూడా వేయవద్దని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. కువైట్ బీచ్ లు, ఐస్ లాండ్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







