ట్రాఫికింగ్ కేసులో ఆసియా వ్యక్తికి చుక్కెదురు
- October 21, 2021మనామా: ట్రాఫికింగ్ కేసులో ఓ వ్యక్తికి న్యాయ స్థానంలో చుక్కెదురైంది. ట్రాఫికింగ్ అభియోగాలతో పాటు ఓ మహిళపై నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితునికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఇద్దరు మహిళల్ని వ్యభిచార వృత్తిలోకి నిందితుడు లాగాడు. ఆ ఇద్దరి మహిళల్లో ఓ మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?