ఆక్వాటిక్ చట్టం ఉల్లంఘన: 9 మంది వలసదారుల బహిష్కరణ
- October 21, 2021ఒమాన్: లైవ్ ఆక్వాటిక్ వెల్త్ చట్టాన్ని ఉల్లంఘించిన 9 మంది వలసదారులకు జైలు శిక్ష మరియు బహిష్కరణ విధించడం జరిగింది. దుక్మ్ మరియు అల్ జజీర్ విలాయత్‌లలో అల్ దక్లియా గవర్నరేట్ తనిఖీ బృందం నిర్వహించిన సోదాల్లో 9 మంది వలస కార్మికులు లైవ్ ఆక్వాటిక్ వెల్త్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. అనుమతించిన ప్రాంతం దాటి పెద్ద పెద్ద రొయ్యల్ని వేటాడుతున్నట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్ లేని పడవలను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల