హీరోగా సుమన్ తెలుగులో 99 చిత్రాల్లో..
- March 19, 2016
తెలుగులో కథానాయకుడిగా ఇప్పటివరకు 99 చిత్రాల్లో నటించినట్లు ప్రముఖ నటుడు, హీరో సుమన్ వెల్లడించారు. శనివారం తిరుమలలో శ్రీవారిని హీరో సుమన్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయట విలేకర్లతో మాట్లాడుతూ... ఇప్పటివరకు వివిధ భాషల్లో 400 చిత్రాల్లో నటించినట్లు చెప్పారు. శ్రీవారి ఆశీర్వాదంతో తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో నటిస్తున్నట్లు సుమన్ తెలిపారు. అంతకుముందు ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత దేవాలయం అధికారులు సుమన్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







