అల్ మదద్ రెస్టారెంట్ లో ఫుడ్ సేప్టీ రూల్స్ ఉల్లంఘన... సీజ్ చేసిన అధికారులు
- October 22, 2021
అబుధాబి: అల్ సలామ్ స్ట్రీట్ లోని ఫేమస్ రెస్టారెంట్ అల్ మదద్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. పబ్లిక్ హెల్త్ సేఫ్టీ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెస్టారెంట్ నిర్వాహకులు తీసుకోవటం లేదు. దీనిపై చాలా మంది కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు రెస్టారెంట్ లో సోదాలు నిర్వహించి రూల్స్ ఉల్లంఘన నిజమేనని తేల్చారు. రెస్టారెంట్ ను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలు జరిగినట్లు మీ దృష్టికి వస్తే 800555 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ









