2060 నాటికి జీరో కార్భన్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్
- October 23, 2021
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సెల్వాన్ సౌదీ గ్రీన్ ఇనీషియేటివ్ ఫోరమ్‌లో మాట్లాడుతూ 2060 నాటికి జీరో కార్భన్ అనే లక్ష్యంతో సౌదీ అరేబియా వ్యూహాత్మకంగా అడుగులేస్తోందని చెప్పారు. 2030 నాటికి 278 మిలియన్ టన్నులకు కార్భన్ ఉద్ఘారాల్ని ప్రతి యేటా తగ్గించేలా ముందడుగు వేయబోతున్నట్లు పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంచేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. 450 మిలియన్ల చెట్లను పెంచుతారు. గ్రీన్ ఎకానమీ పెంపు కోసం 700 బిలియన్ సౌదీ రియాల్స్ ఖర్చు చేయనున్నారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







