పూర్తి స్థాయి సందర్శకుల నడుమ ఫార్ములా వన్ అబుధాబి గ్రాండ్ ప్రిక్స్ 2021

- October 23, 2021 , by Maagulf
పూర్తి స్థాయి సందర్శకుల నడుమ ఫార్ములా వన్ అబుధాబి గ్రాండ్ ప్రిక్స్ 2021

అబుధాబి: ఫార్ములా వన్, యతిహాద్ ఎయిర్ వేస్  అబుధాబి గ్రాండ్ ప్రిక్స్ 2021 నిర్వాహకులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సీజన్ ఫైనల్ రేస్ పూర్తి సామర్ధ్యంతో యాస్ మెరీనా సర్క్యూట్ వద్ద నిర్వహించబడుతోంది. డిశంబర్ 9 నుంచి 12 వరకూ ఈ ఈవెంట్ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కులు ధరించాలి. అలాగే, గ్రీన్ పాస్ కలిగి ఉండాలి. నెగిటివ్ పీసీఆర్ టెస్ట్ (48 గంటల ముందు తీసుకున్నది) తప్పనిసరి. ఒకరోజు టికెట్లు, హాస్పిటాలిటీ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయ్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com