గొర్రెల ఎగుమతి రుసుము పెంపు

- October 23, 2021 , by Maagulf
గొర్రెల ఎగుమతి రుసుము పెంపు

కువైట్: పబ్లిక్ అధారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ మరియు ఫిష్ రిసోర్సెస్ (ఎఫ్ఏఏఏఎఫ్ఆర్ ) వెల్లడించిన వివరాల ప్రకారం త్వరలో స్థానిక గొర్రెల్ని దేశం వెలుపలకు ఎగుమతి చేసేందుకు విధించే రుసుమును పెంచనున్నారు. ప్రస్తుతం ఈ రుసుము 2 దినార్లుగా ఉంది.ఇకపై దీన్ని 5 దినార్లకు పెంచే అవకాశముంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com