దాడి కేసులో బహ్రెయినీ వ్యక్తికి 7,340 బహ్రెయినీ దినార్ల జరిమానా

- October 23, 2021 , by Maagulf
దాడి కేసులో బహ్రెయినీ వ్యక్తికి 7,340 బహ్రెయినీ దినార్ల జరిమానా

బహ్రెయిన్: రషీద్ ఈక్వెస్ర్టియన్ మరియు హార్స్ రేసింగ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తిపై దాడి జరిగిన కేసులో నిందితునికి న్యాయ స్థానం 7,340 బహ్రెయినీ దినార్ల జరిమానా విధించింది. ఈ కేసులో బాధిత వ్యక్తికి శాశ్వత వైకల్యం సంభవించింది. ఈ నేపథ్యంలో నిందితుని ఆస్థిని స్వాధీనం చేసుకుని, బాధితునికి నష్టపరిహారం ఇవ్వాలని న్యాయ స్థానం ఆదేశించింది. న్యాయ స్థానం నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com