భారత్ కరోనా అప్డేట్
- October 24, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మరోసారి కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం...గత 24 గంటల్లో కొత్తగా 15,906 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరో 561 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,72,59 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా..ఇప్పటి వరకు 102. 10 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 59. 97 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.17 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







