2060 నాటికి కార్బన్ ఉద్గారాలు జీరో శాతానికి తేవటమే లక్ష్యం
- October 25, 2021
బహ్రెయిన్: పర్యావరణ పరిరక్షణపై బహ్రెయిన్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రపంచానికి సవాల్ గా మారిన కార్బన్ ఉద్గారాల విషయంలో ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నామని తెలిపింది. 2060 నాటికి దేశంలో కార్బన్ ఉద్గారాల విడుదలను జీరో శాతానికి తేవాలని లక్ష్యం పెట్టుకున్నట్లు బహ్రెయిన్ కేబినెట్ ప్రకటించింది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై పక్కా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తామని ప్రకటించింది. అదే విధంగా సౌదీ అరేబియా కూడా 2060 నాటికి ఇదే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సౌదీ నిర్ణయాన్ని కూడా బహ్రెయిన్ ప్రశంసించింది. క్లైమేట్ ఛేంజ్ విషయంలో పర్యావరణ పరిరక్షణకు గల్ఫ్ దేశాలన్ని కలిసి కట్టుగా పనిచేయాల్సి ఉందని బహ్రెయిన్ కోరంది.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







