ఈరోజే 67 వ జాతీయ సినిమా పురస్కారాల ప్రధానోత్సవ వేడుక..
- October 25, 2021
న్యూ ఢిల్లీ: 67 వ జాతీయ సినిమా పురస్కారాల ప్రధానోత్సవ వేడుక ఈరోజు జరగనుంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ వేడుక ఎట్టకేలకు ఈరోజు జరగబోతుంది. ఈ అవార్డ్స్ వేడుకకు దేశ ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
67వ జాతీయ అవార్డులు 2020 పూర్తి లిస్ట్ చూస్తే..
ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
ఉత్తమ ఎడిటర్ – జెర్సీ (నవీన్ నూలీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం (మహర్షి)
ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (మహర్షి)
ఉత్తమ నటుడు: ధనుష్(అసురన్), మనోజ్ బాజ్‌పాయ్(భోంస్లే)
ఉత్తమ నటి: కంగనా రనౌత్ (మణికర్ణిక/పంగా)
ఉత్తమ దర్శకుడు: బహత్తార్ హూరైన్
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది తాష్కెంట్ ఫైల్స్)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్)
ఉత్తమ చిత్రం(హిందీ): చిచ్చోరే
ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ
ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ (కన్నడ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ అరబ్ (మలయాళం)
ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో
ఉత్తమ మేకప్: హెలెన్
ఉత్తమ గాయకుడు: కేసరి (తేరీ మిట్టీ)
ఉత్తమ గాయని: బర్దో (మరాఠీ)
తాజా వార్తలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి









