రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు
- October 26, 2021
కువైట్ : వాతావారణంలో వచ్చిన మార్పుల కారణంగా కువైట్ లోని చాలా ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. దీని ఎఫెక్ట్ గురువారం కూడా కొనసాగవచ్చని అంచనా వేసింది. గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావారణ శాఖ అధికారి ఇస్సా రామ్ దాన్ తెలిపారు. పలు చోట్ల మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయన్నారు. గాలితో తేమ శాతం పెరగటంతో పాటు నల్లటి మబ్బులతో కూడిన వాతావారణం మరో నాలుగు రోజుల పాటు ఉంటుందన్నారు. పొగమంచు కూడా ఏర్పడుతుందన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల