డ్రైవ్ ఇన్ సినిమా కోసం సుబియాలో భూమి కేటాయింపు
- October 26, 2021
కువైట్: సుబియాలో తాత్కాలికంగా ఒక మిలియన్ చదరపు మీటర్ల భూమిని డ్రైవ్ ఇన్ సినిమా ఏర్పాటు కోసం మంజూరు చేయడం జరిగింది. ఐదేళ్ళకు గాను ఈ కేటాయింపు జరిగింది. నేషనల్ ఫండ్ ఫర్ స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. భూమి విషయమై మార్పులు చేర్పులు చేసేందుకు డిపార్టుమెంటుకి అన్ని అవకాశాలూ వున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









