సోహర్-యాన్‌కుల్ హైవేపై ట్రక్కుల ప్రయాణంపై ఆంక్షలు

- October 27, 2021 , by Maagulf
సోహర్-యాన్‌కుల్ హైవేపై ట్రక్కుల ప్రయాణంపై ఆంక్షలు

ఒమన్‌: సోహర్-యాన్‌కుల్ రహదారిపై 7 టన్నులకు మించిన ట్రక్కులను నిలిపివేస్తూ ది మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(MTCIT) ఉత్తర్వులు జారీ చేసింది. " నవంబర్ 1 నుంచి 7 టన్నులకు మించి ఉన్నట్రక్కులు సోహార్-యాంకుల్ రహదారిలో నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది." అని MTCIT ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాఫిక్‌ను క్రమబద్దం చేయడానికి, ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం  తీసుకున్నట్టు MTCIT ప్రకటించింది. 7 టన్నులకు మించిన ట్రక్కులు నార్త్ అల్ బతినా, అల్ దహిరా గవర్నరేట్‌ల మధ్య త్యామ్నాయ రహదారులను ఉపయోగించవచ్చని MTCIT తన ఉత్తర్వుల్లో సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com