సోహర్-యాన్‌కుల్ హైవేపై ట్రక్కుల ప్రయాణంపై ఆంక్షలు
- October 27, 2021
ఒమన్: సోహర్-యాన్‌కుల్ రహదారిపై 7 టన్నులకు మించిన ట్రక్కులను నిలిపివేస్తూ ది మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(MTCIT) ఉత్తర్వులు జారీ చేసింది. " నవంబర్ 1 నుంచి 7 టన్నులకు మించి ఉన్నట్రక్కులు సోహార్-యాంకుల్ రహదారిలో నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది." అని MTCIT ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాఫిక్‌ను క్రమబద్దం చేయడానికి, ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు MTCIT ప్రకటించింది. 7 టన్నులకు మించిన ట్రక్కులు నార్త్ అల్ బతినా, అల్ దహిరా గవర్నరేట్ల మధ్య త్యామ్నాయ రహదారులను ఉపయోగించవచ్చని MTCIT తన ఉత్తర్వుల్లో సూచించింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం