భారత్ ఘనవిజయం పట్ల ప్రధాని మోదీ సంతోషం...
- March 19, 2016
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. చిరకాల ప్రత్యర్థిపై ఘన విజయం సాధించడంతో టీమిండియాకు ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో 18 ఓవర్లకు పాకిస్థాన్ 118 పరుగులు చేయగా.. భారత్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించించిన సంగతి తెలిసిందే. మిన్నంటిన సంబరాలు పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడతో దేశంలో సంబరాలు మిన్నంటాయి. కశ్మీర్ ప్రజలు బాణసంచా కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు.సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఉన్న భారత్ సైనిక బలగాలు సైతం ఈ వేడుకల్లో పాలుపంచుకున్నాయి.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







