టి20 ప్రపంచకప్ చరిత్రలో రికార్డులు సాధించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు
- October 28, 2021
దుబాయ్: టి20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లు రికార్డులు సాధించారు. ముందుగా 65 పరుగులతో ఫామ్ అందుకున్న వార్నర్ జట్టును గెలిపించడంతో పాటు ఒక టి20 ప్రపంచకప్ చరిత్రలో ఒక మైలురాయిని చేరుకున్నాడు. వార్నర్ 13 పరుగుల వద్ద ఉన్నప్పుడు టి20 ప్రపంచకప్‌ల్లో 500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఓవరాల్‌గా వార్నర్ 25 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తరపున టి20 ప్రపంచకప్‌లో 500 పరుగుల మార్క్ దాటిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఇక మ్యాచ్‌లో 37 పరుగులు చేసిన కెప్టెన్ ఆరోన్ ఫించ్ 27 పరుగుల వద్ద ఉన్నప్పుడు టి20 క్రికెట్లో 2500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ పరుగులు అందుకోవడానికి ఫించ్‌కు 78 మ్యాచ్‌లు అవసరం అయ్యాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్