భారత్ కరోనా అప్డేట్
- October 29, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 14,348 మంది కోవిడ్బారిన పడ్డారు.. మరో 805 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 13,198 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది.
దీంతో.. ఇప్పటి వరకు భారత్ లో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,46,157 కు చేరుకోగా. మొత్తం రికవరీ కేసులు 3,36,27,632 కి పెరిగాయి. మరోవైపు.. ఇప్పటి వరకు 1,04,82,00,966 మందికి వ్యాక్సినేషన్ జరిగిందని బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక, కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,57,191 గా ఉండగా. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,61,334 గా పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







