ఐజిఎ పోర్టల్‌లో పోల్స్, స్ట్రీమింగ్, ఇతర సర్వీసులు

- October 30, 2021 , by Maagulf
ఐజిఎ పోర్టల్‌లో పోల్స్, స్ట్రీమింగ్, ఇతర సర్వీసులు

బహ్రెయిన్: ఇన్ఫర్మేషన్ మరియు ఇ-గవర్నమెంట్ అథారిటీ, నేషనల్ పోర్టల్‌ని మరింతగా మెరుగు పరచనుంది. జులైలో బీటా వెర్షన్ విడుదలయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లైవ్ స్ట్రీమింగ్ సహా పలు అంశాల్ని ఈ పోర్టల్‌కి జత చేయనున్నారు. పోల్స్ అలాగే సర్వేలు, బ్లాగ్ వేదిక కూడా ఏర్పాటు చేస్తారు. బ్లాగ్ వివరాల్ని అన్ని గవర్నమెంట్ సంస్థలు నిర్వహించేలా రూపకల్పన చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com