ఎలక్ట్రానిక్ ఫిర్యాదు విధానాన్ని వినియోగించాల్సిందిగా సూచన
- October 30, 2021
యూఏఈ: మినిస్ట్రీ ఆప్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, కమ్యూనిటీ సభ్యులు ఎలక్ట్రానిక్ విధానాన్ని వినియోగించి హెల్త్‌కేర్ విభాగానికి సంబంధించిన తప్పులు, పొరపాట్లపై పిర్యాదు చేయాలని కోరుతోంది. ప్రైవేటు ఫెసిలిటీస్ విషయమై ఫిర్యాదులు చేయాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ విజప్తి చేస్తోంది. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా చేసే ఫిర్యాదులకు సంబంధించి మెరుగైన రెస్పాన్స్ చాలా వేగంతో వుంటుందని మినిస్ట్రీ పేర్కొంది. న్యూట్రల్ మెడికల్ కమిటీ, ఆయా సమస్యలపై పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..