మెనా స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2021 లో అబుధాబికి అగ్రస్థానం
- October 30, 2021
అబుధాబి: మెనా నగరాల్లో అబుధాబి అత్యున్నత స్థానాన్ని దక్కించుకుంది. సాంకేతికతను వినియోగించుకోవడం, నివాసితులకు క్వాలిటీ లైఫ్ అందించడం వంటి విషయాల్లో అబుధాబి మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మూడవ ఎడిషన్ వార్షిక ఐఎండి - ఎస్‌యుటిడి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో ఈ విషయం వెల్లడయ్యింది. అర్బన్ ఛాలెంజెస్‌ని సాంకేతికతతో ఎలా సమర్థవంతంగా అధిగమించాలన్నది ఈ ఇండెక్స్ ద్వారా వెల్లడవుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..