మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

- March 20, 2016 , by Maagulf
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ సీపీ గౌతమ్‌సవాంగ్‌ తెలిపారు. అవసరమైతే డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రెండు రోజుల్లో 360కిపైగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసినట్లు గౌతమ్‌సవాంగ్‌ తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com