డ్రగ్స్ ను స్మగ్లింగ్ ను అడ్డుకున్న నార్కోటిక్స్ అధికారులు
- November 03, 2021సౌదీ అరేబియా: జెద్దా ఇస్లామిక్ పోర్ట్ లో భారీ ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని నార్కోటిక్స్ అధికారులు అడ్డుకున్నారు. దాదాపు 1.7 మిలియన్ల నార్కోటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా పోర్ట్ కు విదేశాల నుంచి అక్రమంగా డ్రగ్స్ ను దిగుమతి చేసుకుంటున్నారని అధికారులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో కంటైనర్ల రవాణా పై నిఘా పెట్టారు. విదేశాల స్పైసైస్ దిగుమతి చేస్తున్న ఓ కంటైనర్ లో అక్రమంగా అంఫెటమైన్ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్స్ పోర్ట్ చేసిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్ఫష్టం చేశారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు