డ్రగ్స్ ను స్మగ్లింగ్ ను అడ్డుకున్న నార్కోటిక్స్ అధికారులు
- November 03, 2021
సౌదీ అరేబియా: జెద్దా ఇస్లామిక్ పోర్ట్ లో భారీ ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని నార్కోటిక్స్ అధికారులు అడ్డుకున్నారు. దాదాపు 1.7 మిలియన్ల నార్కోటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా పోర్ట్ కు విదేశాల నుంచి అక్రమంగా డ్రగ్స్ ను దిగుమతి చేసుకుంటున్నారని అధికారులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో కంటైనర్ల రవాణా పై నిఘా పెట్టారు. విదేశాల స్పైసైస్ దిగుమతి చేస్తున్న ఓ కంటైనర్ లో అక్రమంగా అంఫెటమైన్ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్స్ పోర్ట్ చేసిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్ఫష్టం చేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







