దుబాయ్‌లోని జుమైరా రోడ్ ట్రాఫిక్ జాంకి చెక్
- March 20, 2016
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) కొత్త బ్రిడ్జ్‌ని ప్రారంభించింది. అల్ ఆథర్ రోడ్ నుంచి అల్ హాదికా రోడ్‌కి మధ్యలో అల్ వసల్ రోడ్ మీదుగా నిర్మించిన ఈ కొత్త బ్రిడ్జ్ ర్యాంప్తో ట్రాఫిక్ జాంఝాటానికి చెక్ పడింది. జుమైరా రోడ్ నుంచి అల్ అథర్ రోడ్ వరకు అల్ హాదికా రోడ్ మరియు షేక్ జాయెద్ రోడ్లకు ట్రాఫిక్ని సులభతరం చేస్తుంది ఈ ర్యాంప్. నిర్మాణపనులు 80 నుంచి 90 శాతం పూర్తి కాగా, ట్రాఫిక్ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని, కొన్ని చోట్ల వాహనాల రాకపోకలకు అనుమతినివ్వడంతో ఇన్నాళ్లుగా ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తొలగిపోయాయి. అల్ వస్ల్ రోడ్ బ్రిడ్స్ 90 శాతం పూర్తి కాగా, మే నెల నాటికి బ్రిడ్జ్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?







