'సింహాసనం' చిత్రం నేటితో 30 సంవత్సరాలు

- March 21, 2016 , by Maagulf
'సింహాసనం' చిత్రం నేటితో  30 సంవత్సరాలు

తెలుగులో తొలి 70 ఎం.ఎం చిత్రంగా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన 'సింహాసనం' చిత్రం నేటితో (1986, మార్చి 21) 30 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. నటిస్తూనే కృష్ణ ఈ చిత్రానికి కథ, కథనం, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం వహించడం విశేషం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com