మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసుల్ని ప్రకటించిన ఒమన్ ఎయిర్

- November 08, 2021 , by Maagulf
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసుల్ని ప్రకటించిన ఒమన్ ఎయిర్

మస్కట్: ఒమన్ ఎయిర్, మస్కట్ అంతర్జాతీయ వినాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణీకులకు కొత్త సర్వీసుల్ని ప్రకటించడం జరిగింది. టీఏవీ ఓఎస్ ద్వారా కొత్త సర్వీసులకు సంబంధించిన సూట్ అందుబాటులోకి తెస్తున్నామని ఆ ప్రకటనలో ఒమన్ ఎయిర్ పేర్కొంది. టిక్కెట్  క్లాస్‌తో సంబంధం లేకుండా ప్రయాణీకులకు ఈ సేవలు అందుతాయి. మీట్ అండ్ గ్రీట్ అరైవల్, మీట్ అండ్ గ్రీట్ డిపాచర్యూర్, అరైవల్ మరియు డిపాచ్యూర్ ఫాస్ట్ ట్రాక్ వంటివి ఒమన్ ఎయిర్ డాట్ కామ్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి అందుతాయి. మరిన్ని వివరాలకు http://omanair.com వెబ్ సైట్ సందర్శించి తెలుసుకోవచ్చు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com