యూఏఈ తొలి మెరైన్ రైల్వే బ్రిడ్జి 50 శాతం పూర్తి
- November 08, 2021
యూఏఈ: యూఏఈ నేషనల్ రైల్ నెట్వర్క్ ఆపరేటర్ మరియు డెవలపర్ అయిన ఎతిహాద్ రైల్, యూఏఈలో మెరైన్ రైల్ బ్రిడ్జి నిర్మాణ పనులు 50 శాతం పూర్తయినట్లు వెల్లడించింది. కిలోమీటరు మేర ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. సరుకు రవాణా కోసం ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. 18,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 4,117 టన్నుల స్టీల్ ఉపయోగించి దీన్ని నిర్మిస్తున్నారు. అబుదాబీ మెయిన్ ల్యాండ్ అలాగే ఆఫ్ షోర్ కంటెయినర్ టెర్మినల్ ప్రాంతాల్ని ఈ బ్రిడ్జి కలుపుతుంది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









