ముస్లిమేతరులకు శుభవార్త చెప్పిన అబుధాబి..
- November 08, 2021
అబుధాబి: అబుధాబిలోని ముస్లిమేతరులకు ఇకపై సివిల్ చట్టం కింద వివాహాలు, విడాకులు, పిల్లల జాయింట్ కస్టడీకీ అనుమతిస్తున్నట్టు యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు.విడాకుల తరువాత భరణం, పితృత్వ నిరూపణ, వారసత్వం వంటి అంశాలను కూడా సివిల్ చట్టం పరిధిలోకి తెస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచయవనికపై అబుధాబి ప్రాముఖ్యాన్ని, పేరుప్రఖ్యాతులు ఇనుమడించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ అధ్యక్షుడు పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తూ ఈ సివిల్ చట్టం రూపొందించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!









