భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- November 09, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మరోసారి భారీ తగ్గింది. నిన్న 11 వేలకు పైగా నమోదైన కరోనా కేసులు..ఇవాళ మాత్రం కాస్త తగ్గాయి.ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన…హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 10,126 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,40,638 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.25 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 332 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4, 61, 389 కి చేరింది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,09, 08, 16, 356 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 59, 08, 440 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11, 982 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,37, 75 , 086 కు చేరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







