వ్యాక్సినేషన్ లో యుఈఏ రికార్డ్. వరల్డ్ లోనే ఫస్ట్ ర్యాంక్
- November 10, 2021
యూఏఈ: కరోనా వ్యాక్సినేషన్ లో యూఏఈ రికార్డ్ కొట్టింది. వరల్డ్ లోనే నంబర్ గా నిలిచింది. మొత్తం దేశ జనాభాలో 89 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయటం విశేషం. డెన్మార్క్, యూఎస్, జర్మనీ, యూనైటెడ్ కింగ్ డమ్, నార్వే, పోర్చుగల్, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాలను దాటేసి నంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటి వరకు 21.3 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లు యూఏఈ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ లో వరల్డ్ నంబర్ వన్ గా నిలిచేందుకు కృషి చేసిన హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులతో పాటు సహకరించిన వారందరికీ యూఏఈ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. త్వరలోనే వంద శాతం వ్యాక్సినేషన్ ను పూర్తి చేస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..