'పుష్ప' లో అనసూయ లుక్ అదరహో
- November 10, 2021సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మిస్తున్న ఈ సినిమాలో, నాయకా నాయికలుగా అల్లు అర్జున్ - రష్మిక నటిస్తున్నారు.
ఈ సినిమా నుంచి 'పుష్పరాజ్' గా బన్నీ లుక్ వదిలిన కొంత గ్యాప్ తరువాత ఫాహద్ ఫాజిల్ లుక్ ను వదిలారు. ఆ తరువాత శ్రీవల్లి గా రష్మిక లుక్ ను రిలీజ్ చేశారు. ఇక రీసెంట్ గా 'మంగళం శ్రీను' పాత్రలో సునీల్ ను పరిచయం చేస్తూ ఆయన లుక్ ను రివీల్ చేశారు. సునీల్ ను ఆ తరహా లుక్ తో ఊహించని నెటిజన్లు షాక్ అయ్యారు.
సునీల్ పాత్ర ఎలా ఉండనుందా అనే ఆసక్తి అందరిలోను పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి 'దాక్షాయణి'పాత్రలో అనసూయను పరిచయం చేస్తూ ఆమె లుక్ ను వదిలారు. ఈ పోస్టర్లో అనసూయ మాస్ లుక్ తో కనిపిస్తోంది. ఆమె లుక్స్ ను బట్టి ఆమె పోషించినది నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర అనిపిస్తోంది. మరి ఈ లుక్ తో తెరపై ఆమె ఏ రేంజ్ లో హల్ చల్ చేస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ