ప్రఖ్యాత విదేశీ వ్యక్తులకు సౌదీ సిటిజన్ షిప్
- November 12, 2021
సౌదీ అరేబియా: సౌదీ ప్రభుత్వం విదేశీయులకు దేశ పౌరసత్వం ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రఖ్యాత వ్యక్తులు, పలు రంగాల్లో నిపుణులు, యూనివర్సల్ టాలెంట్ కలిగిన వ్యక్తులకు సౌదీ పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. మతపరమైన, మెడికల్, సైన్స్, కల్చరల్, స్పోర్ట్స్, టెక్నాలజీ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన విదేశీ వ్యక్తులకు సౌదీ సిటిజన్ షిప్ ఇస్తామని తెలిపింది. దీని కారణంగా ప్రపంచంలోని ప్రఖ్యాత వ్యక్తులతో కలిసి దేశాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికి కొత్త ఇన్నోవేషన్స్ లో సౌదీ పాత్ర కీలకంగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే గ్లోబల్ గా ప్రముఖ వ్యక్తుల సహకారం పొందేందుకు వారికి సిటిజన్ షిప్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









