షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ కి శుభాకాంక్షలు తెలిపిన క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్
- November 12, 2021
మనామా: 28వ యూఎన్ క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు) కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (సిఓపి 28)కి వేదికగా యూఏఈ ఎంపికైన దరిమిలా దుబాయ్ రూలర్, యూఏఈ ప్రధాని అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్కి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ మినిస్టర్, క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా. అతి ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమానికి యూఏఈ వేదికవుతున్నందుకు ఆనందంగా వుందని శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









