గ్రాండ్ మసీదు సందర్శకుల కోసం ఏడు భాషల్లో షరియా గైడెన్స్ సర్వీస్
- November 12, 2021మక్కా: జనరల్ ప్రెసిడెన్సీ ఆఫ్ ది ఎఫైర్స్ ఆఫ్ ది గ్రాండ్ మాస్క్ (గ్రాండ్ మసీదు) అలాగే ప్రొఫెట్ మసీదు - జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గైడెన్స్ ఎఫైర్స్, కొత్తగా షరియా సంబంధిత ప్రశ్నల్ని ఉమ్రా అలాగే గ్రాండ్ మసీదు సందర్శకుల కోసం వివిధ భాషల్లోకి తర్జుమా చేసేందుకు వీలుగా ఓ ప్రాజెక్టుని ప్రారంభించింది. ఇంగ్లీషు, ఉర్దూ, పర్షియన్, ఫ్రెంచ్, టర్కిష్, హౌసా మరియు బెంగాలీ భాషల్లో తగిన సమాచారం అందుబాటులో వుంచుతారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ట్రాన్సిలేటర్లు ఆయా భాషల్లో సహాయం చేస్తారు. పవిత్ర మసీదుల్లో 23,135 మందికి సేవలు అందిస్తారు. రోబో, విజువల్ కనెక్షన్ మరియు ఉచిత మొబైల్ సర్వీసు ద్వారా గ్రాండ్ మాస్క్ వద్ద సేవలందించేందుకు ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు