ఇండియా, శ్రీలంకలకు బాసటగా నిలిచిన బహ్రెయిన్
- November 12, 2021
మనామా: భారీ వర్షాల కారణంగా ఇండియా, శ్రీలంకల్లో మృతి చెందినవారికి సంతాపం తెలిపింది బహ్రెయిన్. అనూహ్యంగా కురుస్తున్న వర్షాల కారణంగా డజన్ల మంది ఇరు దేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, బహ్రెయిన్ తరుఫున ఇరు దేశాలకూ బాసటగా నిలుస్తామని ప్రకటించింది. శ్రీలంకలో ఇటీవల కురిసిన వర్షాలతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తమిళనాడులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!









