టన్నెలింగ్ వర్క్‌ని పూర్తి చేసుకున్న దోహా మెట్రో
- March 21, 2016
ఖతార్ రైల్ మేజర్ మైల్ స్టోన్‌ని చేరుకుంది. దోహా మెట్రోకి సంబంధించి నార్తరన్ సెక్షన్లో టన్నెలింగ్ వర్క్ పూర్తి చేయడం ద్వారా ఈ ఘనతను సాధించింది. లెగ్తాఫియా స్టేషన్ మరియు ఖతార్ యూనివర్సిటీ మధ్య ఈ టన్నెల్‌ని పూర్తి చేశారు. టన్నెల్ బోరింగ్ వర్క్ పూర్తవడంతో ట్రాక్ నిర్మాణం, పవర్ సప్లయ్, సిగ్నలింగ్, ఇతర పనులపై కాంట్రాక్టర్లు ఇక నుంచి దృష్టిపెట్టనున్నారు. దోహా మెట్రో ప్రాజెక్ట్‌కి సంబంధించి 85 శాతం టన్నెలింగ్ వర్క్ పూర్తయ్యింది. ఓవరాల్‌గా ప్రాజెక్ట్ 37 శాతం పనులు పూర్తయ్యాయి. 2014లో టన్నెలింగ్ పనులు ప్రారంభం కాగా, 2019 తొలి క్వార్టర్లో దోహా మెట్రో ప్రాజెక్ట్ తొలి దశ పూర్తి కానుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







