చైల్డ్ ఎడ్యుకేషన్ లో మార్పులకు శ్రీకారం

- November 14, 2021 , by Maagulf
చైల్డ్ ఎడ్యుకేషన్ లో మార్పులకు శ్రీకారం

బహ్రెయిన్: చైల్డ్ ఎడ్యుకేషన్ ను మరింత ఆకర్షణియంగా, సమర్థనీయంగా మార్చేందుకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం సిద్ధమైంది. మరింత మంది పిల్లలకు ఎడ్యుకేషన్ ను దగ్గర చేసే లక్ష్యంతో ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఇందు కోసం ఓ కన్సల్టెన్సీని నియమించాలని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ భావిస్తున్నట్లు సమాచారం. ఎర్లీ చైల్డ్ వుడ్ ఎడ్యుకేషన్ లో పనిచేసి నిరూపించుకున్న అనుభవం ఉన్న కన్సల్టెన్సీల నుంచి బిడ్ లను ఆహ్వానించాలని విద్యా శాఖ భావిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com