ఫార్ములా వన్ సందడి షురూ.. జోరుగా సన్నాహాలు
- November 14, 2021
సౌదీ: సౌదీ అరేబియాలో మరో మూడు వారాల్లో ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ సందడి చేయనుంది. జెడ్డా కార్నించ్ సర్క్యూట్ లో డిసెంబర్ 3 నుంచి 5వ తేదీల మధ్య జరిగే ఈ గ్రాండ్ ప్రిక్స్ కోసం దేశంలోని రేసింగ్ అభిమానులు ఆత్రూతగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ రేసర్, ఆర్బీ8 ఫార్ములా 1 కార్ ఎఫ్ 1 రెడ్ బుల్ డ్రైవర్, 2012 వరల్డ్ ఛాంపియన్ షిప్ విన్నర్ సెబాస్టియన్ వెటెల్ తోపాటు ప్రముఖ ఎఫ్ 1 రేసర్లు ఈ గ్రాండ్ ప్రిక్స్ లో సందడి చేయనున్నారు. తమ డ్రైవింగ్ విన్యాసాలతో సందర్శకులను ఆకట్టుకునేందుకు సన్నద్ధం అవుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?