స్టార్ హీరో సూర్యను కొడితే లక్ష ఫ్రైజ్..!
- November 15, 2021
తమిళ స్టార్ హీరో సూర్యను కొడితే రూ. లక్ష బహుమానం ఇస్తామని పీఎమ్ కే పార్టీ తెలిపింది. అయితే హీరో సూర్య ఇటీవల జై భీమ్ అనే సినిమా లో నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా లో ఒక వర్గానికి చెందిన మత పరమైన చిహ్నం ఉండటం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమా లో ప్రధాన పాత్ర లో నటించిన సూర్య ను , ఆ చిత్ర బృందాన్ని కొట్టిన వారికి రూ. లక్ష బహుమానం గా ఇస్తామని పీఎమ్కే పార్టీ నేతలు చెప్పారు.
అయితే పీఎమ్కే పార్టీ చేసిన ప్రకటన పై సూర్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ వర్గానికి చెందిన వారు రాజకీయం గా బలం గా ఉన్న సామాజికంగా చాలా బలహీనంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుటుంది. అంతే కాకుండా ఈ సినిమా కు చాలా అవార్డు లు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చాలా మంది అంటున్నారు. అయితే ఇలాంటి సినిమా పై పీఎమ్కే పార్టీ చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా చాలా మంది సినీ అభిమానులు సూర్య కు మద్దత్తు గా #WeStandWithSuriya అనే హాష్ టాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..