60 ఏళ్లు నిండిన ప్రవాసులకు వీసా ఇచ్చే విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి
- November 16, 2021
కువైట్: డిగ్రీ లేకుండా 60 ఏళ్లు నిండిన ప్రవాసులకు వీసా విషయంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. స్వయంగా హైకోర్టే ఈ రూల్స్ ను పక్కన పెట్టాలని ప్రభుత్వానికి సూచించినప్పటికీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవటం లేదు. దాదాపు 15 నెలలుగా ఈ అంశం ఎటూ తేలటం లేదు. పబ్లిక్ అథారిటీ మ్యాన్ పవర్ (PAM) కమిటీ కొన్ని రోజుల క్రితం సమావేశమై డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ వీసా ఇవ్వొద్దన్న నిర్ణయాన్ని రద్దు చేయాలని డిసైడ్ చేసింది. 500 దినార్ల ఫీజుతో పాటు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్న వారికి వర్క్ పర్మిట్ వీసాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఏ నిర్ణయం తీసుకోవటం లేదు. దీంతో ఈ సమస్య పరిష్కారం కావటానికి మరిన్ని రోజులు పట్టేలా ఉంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!