కోవిడ్ 19: 51వ జాతీయ దినోత్సవ వేడుకలు స్కూళ్ళలో రద్దు

- November 16, 2021 , by Maagulf
కోవిడ్ 19: 51వ జాతీయ దినోత్సవ వేడుకలు స్కూళ్ళలో రద్దు

మస్కట్: ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకల్ని స్కూళ్ళలో రద్దు చేశారు. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎక్కువమంది గుమికూడేలా వేడుకలు నిర్వహించడం ద్వారా కోవిడ్ వ్యాప్తి జరిగే అవకాశం వుందనే కోణంలో వేడుకల్ని రద్దు చేసినట్లు మినిస్ట్రీ పేర్కొంది. 51వ జాతీయ దినోత్సవం జనం గుమికూడే అవకాశం లేకుండా ఇతర విభాగాలు నిర్వహించడం జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com