ఆయిల్ ఉత్పత్తి పెంచిన కువైట్, గ్యాస్ ఉద్గారాల్ని తగ్గించేందుకు ప్రయత్నం

- November 16, 2021 , by Maagulf
ఆయిల్ ఉత్పత్తి పెంచిన కువైట్, గ్యాస్ ఉద్గారాల్ని తగ్గించేందుకు ప్రయత్నం

కువైట్: కువైట్ మినిస్టర్ ఆఫ్ ఆయిల్ డాక్టర్ ముహమ్మద్ అల్ ఫారిస్ మాట్లాడుతూ, కువైట్ ఆయిల్ ఉత్పత్తిని పెంచుతుందనీ అదే సమయంలో గ్యాస్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. అబుదాబీ ఇంటర్నేషనల్ పెట్రోలియం కాన్ఫరెన్సులో పాల్గొన్న సందర్భంలో మినిస్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రోజన్ వంటి కొత్త ఎనర్జీ సోర్సెస్ పట్ల ప్రత్యేక దృష్టిపెట్టినట్లు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com